Thursday, February 28, 2013

అబద్ధాల బంధాలతో 
నిత్యం మనసు 
ముక్కలవుతునే ఉంది 
అది చాలక 
మనిషిని కూడా 
ముక్కలు చేస్తున్నావా స్వామీ?
అందరు పోతే 
నిన్ను పూజించే వారు ఎవరుంటారు?
అందుకే నన్నుంచు.. 

2 comments:

  1. సూర్య చంద్రుల తోనే ఈ సృష్టి.... గొప్పగా చెప్పేరు. దన్యవాదాలు.

    ReplyDelete