Saturday, March 10, 2012

కదిలే గులాబీలు 
నీ లేత చెక్కిళ్ళు 
నడిచే మధురాలు 
నీ మాటల సుమాలు 
నన్ను అడిగి వెళితే బావుండేది 
నా గుండెలో గులాబీని కూడా
తోడు పంపేదాన్ని కదా!

1 comment:

  1. జ్యోతిష్య విద్యా నేర్చుకోండి. మీరు చెప్పిన రెండు కళ్ల Philosophyకి బాష్యం కనపడుతుంది. మగవారికి కుడి కన్ను సూర్యుడు ఐతే ఎడమ కన్ను చంద్రుడు. ఇది ఆడవారికి కుడి కన్ను చంద్రుడిగా, ఎడమ కన్ను సూర్యుడిగా వర్ణించాడు పరాశర మహాముని. సృష్టి అంటూ ప్రత్యేకముగా లేదు మనలో ఉండేది సృష్టి. ఇదే కాస్మిక్ సైన్స్. మీ భావనాలకు వేదాంతాన్ని జోడించండి. మరింత ప్రాముఖ్యతను పొందుతాయి.

    ReplyDelete