సృష్టికి రెండు కళ్ళు సూర్య చంద్రులు. ఎవరో శూన్యాన్ని వస్తుభరితం చేస్తారని, దైన్యాన్ని సంపన్మయం చేస్తారని హేతువు మీరిన స్పందనతో, స్పందనను మించిన హేతువుతో, సూర్యుడు వెలిగినా సృస్టికోసమే! చంద్రుడు వెన్నెల కురిపించినా సృష్టి కోసమే! అందుకే మనసులకు అడ్డుగా ఉన్న కిటికీలు తెరవండి. కంటికెదురుగా కనబడుతున్న కణ కణ లాడే అగ్నికణాల్లాంటి నిజాల్ని చూడండి. అవి గగనాన్ని పాలిస్తున్నాయి. మనం సమాజంలో కిరణాలై వెలుగుదాం!
జ్యోతిష్య విద్యా నేర్చుకోండి. మీరు చెప్పిన రెండు కళ్ల Philosophyకి బాష్యం కనపడుతుంది. మగవారికి కుడి కన్ను సూర్యుడు ఐతే ఎడమ కన్ను చంద్రుడు. ఇది ఆడవారికి కుడి కన్ను చంద్రుడిగా, ఎడమ కన్ను సూర్యుడిగా వర్ణించాడు పరాశర మహాముని. సృష్టి అంటూ ప్రత్యేకముగా లేదు మనలో ఉండేది సృష్టి. ఇదే కాస్మిక్ సైన్స్. మీ భావనాలకు వేదాంతాన్ని జోడించండి. మరింత ప్రాముఖ్యతను పొందుతాయి.

ReplyDelete