Friday, March 16, 2012

 పేదవాడి శ్రమకు 
సృష్టి కి అంటిన  స్వేదం 
వంద పచ్చ రూకలు పోసినా 
కనిపించని అందం 
మాటకు మంత్రం నీరు 
కంటికి సూత్రం పచ్చదనం 
ఎప్పటికి ఇదే శాశ్వతం !

2 comments:

  1. చాలా బాగుంది భావం..!!

    ReplyDelete
  2. బాగుందండీ... @శ్రీ
    http://srikavitalu.blogspot.in/

    ReplyDelete